Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేశవాపూర్‌ ఇకపై 'సోలార్‌'పూర్

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:40 PM హన్మకొండ General
కేశవాపూర్‌ ఇకపై 'సోలార్‌'పూర్ - Udayam
మంత్రి పొన్నం ప్రభాకర్‌ కేశవాపూర్‌లో పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేశవాపూర్‌ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. సౌర విద్యుత్‌, సౌర పంపులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...