Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:47 AM జాతీయంGeneral
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
కేరళలోని త్రిసూర్‌ జిల్లా కైపమంగళం సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, దానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...