Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ ఎయిర్‌పోర్టులో భారీ స్మగ్లింగ్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 14, 2026 11:41 AM జాతీయంGeneral
కేరళ ఎయిర్‌పోర్టులో భారీ స్మగ్లింగ్ - Udayam
అబుదాబి నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడుకు చెందిన ఒక యువ దంపతులను కస్టమ్స్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన భారీ బంగారు పేస్ట్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...