వార్తలకు తిరిగి వెళ్లండి
కేజ్రీవాల్ సరికొత్త పొలిటికల్ టాస్క్

ఢిల్లీ విలేకరుల సమావేశంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. తాను స్వయంగా ఒక పెట్రోల్ బంకుకు వెళ్లి సాధారణ ప్రజలతో మాట్లాడిన అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
నాయకులు, కార్యకర్తలంతా వెంటనే పెట్రోల్ బంకులకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. ఆ సంభాషణలను వీడియోలు తీసి, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...