Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 14, 2026 12:44 PM జాతీయంGeneral
ప్రధానమంత్రి మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ - Udayam
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. నాన్-ఇ20 (non-E20) వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ20 ఇంధన విధానాన్ని సమీక్షించాలని కోరారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు ప్యూర్ పెట్రోల్, ఈ20 ఇంధనాల మధ్య ఎంచుకునే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తక్కువ మైలేజీ ఇస్తున్నందున ఈ20 ఇంధనం ధరను తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...