Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో కెన్యా పార్లమెంటరీ బృందం

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 12:49 PM జాతీయంGeneral
భారత్‌లో కెన్యా పార్లమెంటరీ బృందం - Udayam
కెన్యా పార్లమెంట్‌ స్పీకర్‌ మోసెస్‌ వెటాంగులా నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం భారత్‌లో పర్యటిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో సమావేశమైన బృందం సాంకేతికత, ఏఐ, విద్య, వైద్య రంగాలపై చర్చించింది. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తోనూ కెన్యా బృందం భేటీ అయింది. పార్లమెంటరీ సంబంధాలు, డిజిటల్‌ అభివృద్ధి, సాంకేతిక సహకారంపై ఇరుపక్షాలు చర్చించాయి.

Comments

G
Loading comments...