Udayam Digital
Menu

కెనడాలో భారత సంతతి జంట హత్య

Shruthi Nov 21, 2026 8:50 PM జాతీయంGeneral
కెనడాలో భారత సంతతి జంట హత్య - Udayam Digital
కెనడాలోని సర్రేలో వాల్‌మార్ట్ పార్కింగ్ వద్ద నవంబర్ 15 రాత్రి జరిగిన కాల్పుల్లో భారత సంతతి జంట గగన్‌ప్రీత్ రెహాల్ (23), సుఖ్‌జీత్ కౌర్ (24) మరణించారు. ఇది వ్యవస్థీకృత నేర ముఠాల పనేనని ఐహెచ్ఐటీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రెహాల్‌కు గతంలో ఆయుధ నేరాలతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. కాల్పుల తర్వాత దహనమైన కారు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...