Udayam Digital
Menu

కెనడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో గోల్డీ బ్రార్

Chinmaya Nov 20, 2026 10:42 AM అంతర్జాతీయంGeneral
కెనడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో గోల్డీ బ్రార్ - Udayam Digital
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గోల్డీ బ్రార్‌ను కెనడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో అగ్రస్థానంలో చేర్చారు. అతడి అరెస్టుకు దారితీసే సమాచారానికి 2.5 లక్షల కెనడియన్ డాలర్ల రివార్డు ప్రకటించారు. 2023లో సుఖ్‌దూల్ సింగ్ గిల్ హత్య కేసులో బ్రార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికా ఎఫ్‌బీఐ కూడా అతడి కోసం వెతుకుతోంది.

Comments

G
Loading comments...