కెమెరాతో జీవనం.. రీల్స్‌తో సందేశం

ఇందువాసికి చెందిన అంజిగౌడ్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే సామాజిక స్పృహ కలిగిన రీల్స్, వీడియోలతో గుర్తింపు పొందుతున్నారు. మిత్రుడు విజయ్‌తో కలిసి రోజువారీ సమస్యలు, మానవ సంబంధాలు, యువతకు స్ఫూర్తినిచ్చే అంశాలపై సందేశాత్మక వీడియోలు రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం యూట్యూబ్‌లో 1.20 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.29 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Comments
Loading comments...
