Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కె.కె. పాలెం పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:42 PM పల్నాడుGeneral
కె.కె. పాలెం పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో - Udayam
నూజెండ్ల మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కాకర్ల సత్యనారాయణ గురువారం కె.కె. పాలెం ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నోట్‌బుక్కులను, పాఠశాల రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, పాఠశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు.

Comments

G
Loading comments...