వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిజిస్ట్రార్ రామచంద్రంకు అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) నేతలు, విద్యార్థులు వినతిపత్రం అందజేశారు.
సమస్యలను వెంటనే పరిష్కరించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ABSF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

