వార్తలకు తిరిగి వెళ్లండి

కేవీపల్లి మండలం పెద్ద కంబిరెడ్డిగారిపల్లి పంచాయతీ నూతనకలువ గ్రామంలో పిడుగుపాటుకు షేక్ దర్బార్ బాషాకు చెందిన 3 మేకలు, 2 గొర్రెలు మృతి చెందాయి. సోమవారం ఒక్కసారిగా పిడుగు పడటంతో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.
ఈ ఘటనతో బాధితుడికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.
Comments
Loading comments...

