Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఎం బైకుల ధరలు పెంపు

Follow Udayam on Google
కేటీఎం బైకుల ధరలు పెంపు - Udayam
కేటీఎం ఇండియా 160 డ్యూక్, ఆర్‌సీ 160 బైకుల ధరలను పెంచింది. 160 డ్యూక్ స్టాండర్డ్ ధర రూ.1.84 లక్షలకు, టీఎఫ్‌టీ వేరియంట్ ధర రూ.1.91 లక్షలకు చేరింది. ఆర్‌సీ 160 ధర రూ.15వేలు పెరిగి రూ.2 లక్షలకు చేరింది. ఈ బైక్‌లో 164.2 సీసీ ఇంజిన్ ఉండగా, 18.7 బీహెచ్‌పీ పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Comments

G
Loading comments...