వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో చేసినవేనని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొన్ని నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు.
కేటీఆర్, ఆయన కుటుంబాన్ని బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని చెబుతూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
Comments
Loading comments...

