Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌కు విద్యార్థి సంఘం వినతి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 04, 2026 9:20 AM హైదరాబాద్General
కేటీఆర్‌కు విద్యార్థి సంఘం వినతి - Udayam
మిర్యాలగూడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అడ్డుకుని మహాత్మ గాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘం నాయకులు వినతి అందించారు. జీవో నంబరు 97 ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Comments

G
Loading comments...