Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ సీఎం అవుతారు.. BRSనే నా పార్టీ: మల్లారెడ్డి.

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 9:58 AM మేడ్చల్ మల్కాజిగిరి రాజకీయాలు
కేటీఆర్ సీఎం అవుతారు.. BRSనే నా పార్టీ: మల్లారెడ్డి. - Udayam
మేడ్చల్ : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తాను BRSను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. యూనివర్సిటీల విషయమై కేంద్ర పెద్దలను కలిస్తే, దాన్ని రాజకీయంగా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని స్పష్టం చేశారు. BRSలోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉంటానని మల్లారెడ్డి తెలిపారు..

Comments

G
Loading comments...