Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌ సిబ్బందిపై దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:32 PM హైదరాబాద్General
కేటీఆర్‌ సిబ్బందిపై దాడి - Udayam
బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఆర్వో, పీఏలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పోలీసులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పీఎస్‌లో అలాంటి దాడి ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...