వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రాజీనామా చేయాలంటూ ఆదివారం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

