Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు: సబ్బని హరీష్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 10, 2026 4:55 PM రాజన్న సిరిసిల్లGeneral
కేటీఆర్ పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు: సబ్బని హరీష్ - Udayam
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. సోమవారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...