వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్, హరీశ్ రావుపై కేసులు పెట్టడం సీఎం రేవంత్రెడ్డి రాజకీయ కుట్రలో భాగమేనని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. మూడు రోజులుగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సీఎం రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎంపైనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.
Comments
Loading comments...

