Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతేపల్లిలో బతుకమ్మ సంబరాలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:22 PM నల్గొండGeneral
కేతేపల్లిలో బతుకమ్మ సంబరాలు - Udayam
కేతేపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. దసరా సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. వేడుకల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...