Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు: ఎస్పీ స్నేహ మెహ్రా

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 14, 2026 9:57 PM వికారాబాద్General
కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు: ఎస్పీ స్నేహ మెహ్రా - Udayam
​వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాంతిభద్రతలు, కేసుల పురోగతి మరియు నేర నియంత్రణ చర్యలపై జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సమీక్షించారు. ఫైళ్లను స్వయంగా పరిశీలించిన ఆమె, కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా నిందితులకు శిక్షలు పడేలా చూడాలని, సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆమె అన్నారు.

Comments

G
Loading comments...