వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసులను త్వరితగతిన ఛేదించి, నిర్ణీత సమయంలో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. చోరీలు, చైన్ స్నాచింగ్, రాబరీ, వాహనాల దొంగతనాలు తదితర కేసుల పురోగతిని పరిశీలించారు.
Comments
Loading comments...

