Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రంలో 'చలో హైదరాబాద్‌' వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:36 PM మహబూబాబాద్ General
కేసముద్రంలో 'చలో హైదరాబాద్‌' వాల్ పోస్టర్ ఆవిష్కరణ - Udayam
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10న నిర్వహించే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కేసముద్రం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులతో కలిసి వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Comments

G
Loading comments...