Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మార్కెట్‌లో పంటల ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:57 PM మహబూబాబాద్ General
కేసముద్రం మార్కెట్‌లో పంటల ధరలు - Udayam
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్ ఈ-వేలం ద్వారా పంటల ధరలు ఇలా నమోదయ్యాయి (క్వింటాల్‌కు): ధాన్యం: రూ.3,000–3,509 (సగటు రూ.3,372); పెసర్లు: రూ.4,019–7,866 (రూ.7,223); మక్కలు: రూ.1,831–2,489 (రూ.2,474); పత్తి: రూ.7,700–8,841 (రూ.7,711); పసుపు కాడీ: రూ.6,353–13,526 (రూ.13,000); పసుపు గోళ: రూ.5,521–13,526 (రూ.13,000).

Comments

G
Loading comments...