Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేస్లాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:26 AM మంచిర్యాలGeneral
కేస్లాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
భీమిని మండలం కేస్లాపూర్‌లో సర్పంచ్ సతీశ్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని సర్పంచ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ మడే సుమలత, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...