వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు, మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
నంది ఎవరో పంది ఎవరో’ అన్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనే సమాధానమని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

