వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేయడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని మాగంటి సునీత అన్నారు. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడిని ఇబ్బంది పెట్టడం వల్ల రాష్ట్రానికి మంచి జరగదన్నారు.
కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పాలనను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

