వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీ సారయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

