Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ రాజీనామా చేయాలి: జిల్లాడిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 03, 2026 10:13 PM నిజామాబాద్General
కేసీఆర్ రాజీనామా చేయాలి: జిల్లాడిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ - Udayam
ధర్పల్లి మండలంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు రాని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధర్పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా 30 నెలలుగా ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అర్హత కోల్పోయారని విమర్శించారు.

Comments

G
Loading comments...