వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను విమర్శించడం మాని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన బ్రిడ్జిలకు రిబ్బన్ కటింగ్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ దిశానిర్దేశంలో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

