Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్, కవితను నేను విడదీయలేదు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

Follow Udayam on Google
raju Sep 01, 2026 2:54 PM నిజామాబాద్General
కేసీఆర్, కవితను నేను విడదీయలేదు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి - Udayam
BRS పార్టీ లైన్ దాటినందుకే కేసీఆర్ కవితపై చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తండ్రీకూతుళ్లను తానే విడదీశానన్న కవిత ఆరోపణలను ఆయన ఖండించారు. వారిని కలపడానికి తాను ఎంత ప్రయత్నించానో కేసీఆర్కు తెలుసని, అనేకమంది మధ్యవర్తుల ద్వారా ఒప్పించే యత్నం చేశానన్నారు. ఆమె తన సొంత తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...