kcr కల్పవృక్షం.. రేవంత్ కలుపు మొక్క: కేటీఆర్

కేసీఆర్‌ను కల్పవృక్షంగా అభివర్ణించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రైతుల బాధలు పట్టించుకోకుండా చిల్లర మాటలతో కాలక్షేపం చేస్తున్నారని, నీళ్ల దోపిడీపై మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
సిరిసిల్ల, సిద్ధిపేట సభల్లో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పథకాలను నిర్వీర్యం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు.
Comments
Loading comments...
