వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి మండల ప్రజలకు సూచించారు. అధిక శబ్దానికి దూరంగా ఉండాలని కోరారు.
వీలైనంత వరకు పగటి సమయంలోనే నిమజ్జనం పూర్తి చేయాలన్నారు. నీటి వద్ద పిల్లలు, యువత పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, మండప నిర్వాహకులు క్రమశిక్షణతో నిమజ్జనం నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

