వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నం మండలం కేశవపట్నంలో గోడిశాల రాములు ఇంట్లోకి చొరబడిన కోతులు అలజడి సృష్టించాయి. ఇంట్లో ఉన్న రెండున్నర క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులను చెల్లాచెదురు చేసి పాడుచేశాయి.
బాధితులు, ఇరుగుపొరుగు వారు కర్రలతో కోతులను తరిమికొట్టారు. గ్రామాల్లో కోతుల బెడద పెరిగిందని, అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

