Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆ వీడియో నాది కాదు’.. మహిళా మంత్రి కౌంటర్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:59 AM జాతీయంGeneral
‘ఆ వీడియో నాది కాదు’.. మహిళా మంత్రి కౌంటర్‌ - Udayam
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న మహిళ తాను కాదని టీవీకే మంత్రి ఎస్‌.కీర్తన స్పష్టం చేశారు. ఒకవేళ తానే అయినా తన దుస్తుల గురించి ఇతరులకు ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, తమ విధానాలు, పాలన, పనితీరును ప్రశ్నించకుండా వ్యక్తిగత జీవితాలపై కథలు అల్లుతున్నారని అన్నారు. మహిళలను దుస్తులు, రూపంతో అంచనా వేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...