Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్

Follow Udayam on Google
santhoshmarri Aug 20, 2026 6:28 PM జగిత్యాలవినోదం
కేరళకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - Udayam
రేపటి నుంచి 20 రోజుల పాటు కేరళంలోని ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స చేయించుకోనున్న పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ 20 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఏపీకి రానున్న ప‌వ‌న్‌

Comments

G
Loading comments...