Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీ ప్లాట్ల వేలంలో బిడ్డర్ల సంఖ్య తక్కువగా ఉంది

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:50 PM హైదరాబాద్General
కేపీహెచ్‌బీ ప్లాట్ల వేలంలో బిడ్డర్ల సంఖ్య తక్కువగా ఉంది - Udayam
KPHB 15వ ఫేజ్‌లోని ప్లాట్లకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. వాటిలో కేవలం 12 ప్లాట్లు మాత్రమే బిడ్డర్లు పోటీ పడి దక్కించుకున్నారని, పోటీలో కూడా కేవలం 19 మంది బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారని అధికారులు తెలిపారు. కనీస ధర ఎక్కువగా ఉండడంతో బిడ్డర్లు పోటీకి ముందుకు రాలేదని అధికారుల అంచనా. మరోవైపు 22A, హైడ్రా కూడా బిడ్డర్ల భయాందోళనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...