Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీ వివరాలు జర భద్రం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:36 PM ఆదిలాబాద్General
హెచ్‌ఐవీ వివరాలు జర భద్రం - Udayam
హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆదిలాబాద్‌ 14వ స్థానంలో ఉందని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో జిల్లాను ‘సురక్షిత స్థానం’లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 1097 హెల్ప్‌లైన్‌, క్యూఆర్‌ కోడ్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...