Udayam Digital
Menu

కేంద్రీయ విద్యాలయం పక్కన చెత్త డంపింగ్

Sai Nath Nov 20, 2026 10:49 AM హైదరాబాద్General
కేంద్రీయ విద్యాలయం పక్కన చెత్త డంపింగ్ - Udayam Digital
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం పక్కనే భారీగా చెత్తను డంపింగ్ చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి పాఠశాల సమీపంలో వేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కుళ్లిపోయిన ఆహార వ్యర్థాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...