వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఏ. రామకృష్ణ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు, యువత సంక్షేమానికి పథకాలు అమలు చేస్తోందని డా. రామ్మోహన్ తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్, ఉచిత బియ్యం వంటి పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కోరారు.
Comments
Loading comments...

