వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం హక్కులను కాలరాస్తుందని సిఐటియు జిల్లా నాయకులు కోడం రమణ పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం పత్రిక సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 10వ తేదీన జిల్లా కేంద్రంలో మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

