వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలే దేశ వంట నూనెల విధానానికి కేంద్రబిందువుగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
CPO దిగుమతి సుంకం తగ్గింపును తక్షణమే సమీక్షించి, రక్షణాత్మక దిగుమతి సుంక విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రధానమంత్రికి, సంబంధిత కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. తెలంగాణలో 88,621 మంది రైతులు 1.29 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

