వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం సందర్శించారు.
జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభుత్వ కృషితో జిల్లాలో తొలి సీబీఎస్‌ఈ పాఠశాల అందుబాటులోకి వచ్చిందని, విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అందనున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

