వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి 'PM-SETU ITI' క్లస్టర్ కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో ఆయనను కలిసి మాట్లాడారు. క్లస్టర్ నెలకొల్పితే స్థానిక యువతకు ఉపాధి మార్గాలు విస్తరిస్తాయని పేర్కొనగా, కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

