Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమాన సేవలను ప్రారంభించారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 9:37 AM విశాఖపట్నంGeneral
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమాన సేవలను ప్రారంభించారు - Udayam
భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ప్రయాణీకులకు బోర్డింగ్ పాస్ లను అందజేసిన కేంద్ర మంత్రి. ఎయిర్పోర్ట్ గొప్పగా ఉందంటూ ప్రశంశలు కురిపిస్తున్న ప్రయాణీకులు.

Comments

G
Loading comments...