వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కేంద్ర కారాగారంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడం , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో భాగంగా నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. పాల్గొని కేంద్ర కారాగారంలోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.జైలు భద్రత విషయంలో ప్రతి అధికారి , సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Loading comments...

