Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసనకు తరలిరావాలి

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 6:37 PM ములుగుGeneral
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసనకు తరలిరావాలి - Udayam
కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మండల అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...