Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీహెచ్‌లో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 1:45 PM విశాఖపట్నంGeneral
కేజీహెచ్‌లో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది - Udayam
విశాఖపట్నం: కేజీహెచ్‌లో జూనియర్ వైద్యులు లేకపోవడంతో వైద్య విభాగంలో రోగులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అనేక వార్డుల్లో, ఓపి తనిఖీ గదుల్లో జూనియర్ వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర నిరాశతో వెను తిరుగుతున్నారు.

Comments

G
Loading comments...