వార్తలకు తిరిగి వెళ్లండి

మల్హర్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తున్నారని ఎస్‌ఓ భవాని తెలిపారు. విద్యార్థినుల ప్రతిభను అభినందించారు.
Comments
Loading comments...

